మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు పర్మిషన్లు అభ్యర్థించే కొన్ని డేటా/రిసోర్స్‌లు క్రిందివి

  • GPSకి యాక్సెస్

  • కాంటాక్ట్ల లిస్ట్కు యాక్సెస్

  • టెక్స్ట్మెసేజ్ లు మరియు ఇంట్రాక్షన్స్ కు యాక్సెస్

  • కాల్‌లు మరియు మెసేజ్లను పంపడం మరియు స్వీకరించడం

  • సున్నితమైన లాగ్ డేటాను చదవడం

  • క్యాలెండర్‌కు యాక్సెస్

  • బ్రౌజింగ్ హిస్టరీ మొదలైన వాటికి యాక్సెస్